విభజన కాదు, ఉన్నదే కోరుతున్నాం: కోమటిరెడ్డి

సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అనవసరంగా రెచ్చగొట్టవద్దన్నారు. తెలంగాణ ప్రజలు కన్నెర్ర జేస్తే మంత్రి టిజి వెంకటేశ్ తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టరన్నారు. మంత్రి, ఏడు సూత్రాల కమిటీ చైర్మన్ సాకె శైలజానాథ్ ఓ బచ్చా అన్నారు. ఆయన తెలిసీ తెలియక మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలను తెలంగాణ నేతలుగా పరిగణించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications