అంబటి రాసలీలల కథనం: హెచ్‌ఆర్‌సికి మంజు ఫిర్యాదు

ఆంధ్రజ్యోతి చానెల్ తనను చంపేస్తుందని మంజు భయం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసిన తర్వాత మంజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, రిపోర్టర్ క్రాంతి తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. తనలాంటి పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని ఆమె మీడియాను కోరింది. వారం రోజుల్లో నివేదిక తెప్పించుకుని, బాధితురాలికి న్యాయం చేస్తామని హెచ్‌ఆర్‌సి హామీ ఇచ్చినట్లు మంజు తరఫు న్యాయవాది చెప్పారు.












Click it and Unblock the Notifications