బాబు ఇంటికి తాళం వేయండి: టిటిడిపికి కెటిఆర్ సూచన

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులతో రాజీనామా చేయించి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సంస్కరణలు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని సూచించారు. సకల జనుల సమ్మెతో ప్రభుత్వంలో వణుకు పుడుతోందన్నారు. సోమవారం జరిగే జాతీయ రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications