భూకంపానికి మొత్తం 11 మంది మృతి

భూకంపం వల్ల పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. భూమి 10 నుంచి 15 సెకన్ల పాటు కంపించినట్లు చెబుతున్నారు. ఈ ప్రకంపనలు ఆదివారం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు చోటు చేసుకున్నాయి. బీహార్‌లో ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించింది. వస్తువులు టకటక కొట్టుకున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications