సింగరేణి కార్మికుల ఆర్ధరాత్రి అరెస్టు, విడుదల

అయితే కార్మికులను అరెస్టు చేసి బలవంతంగా వారితో పని చేయించడంపై తెలంగాణ జెఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో దిగొచ్చిన పోలీసులు 40 మంది కార్మికులను విడుదల చేశారు. కార్మికులు సైతం పని చేయడానికి నిరాకరించారట. అయినప్పటికీ వారితో బలవంతంగా పని చేయించాలని చూసినట్టు సమాచారం. కాగా సింగరేణి కార్మికుల అరెస్టును టిఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. సింగరేణి కార్మికుల కుటుంబాలను కూడా పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications