ప్రధాని మాట చెల్లుబాటు కావడం లేదు: వెంకయ్య

ఆ సమావేశంలో యుపిఏ హయాంలో పెరిగిన పెట్రోలు ధరలు, వడ్డీ రేట్లపై ఆందోళనలు నిర్వహించే కార్యక్రమాలపై చర్చిస్తామని చెప్పారు. పంట పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పుడు 42 శాతం మంది రైతులు వ్యవసాయానికి స్వస్తీ చెప్పాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications