సమ్మెపై కెసిఆర్, కోదండరాంలకు హైకోర్టు నోటీసులు

సమ్మెను ఎందుకు అడ్డుకోరాదని ప్రభుత్వం, సమ్మె వల్ల లాభాలను కోదండరాం, కెసిఆర్ సవివరంగా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా నల్గొండ జిల్లా కొత్తగూడ రహదారుల దిగ్బందంలో పాల్గొన్న కోదండరాం తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. తెలంగాణపై కేంద్రం ఖచ్చితమైన తేదిని, నిర్ణీత సమయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల అరెస్టు అక్రమమన్నారు. కాగా ఈ నెల 13వ తారీఖు నుండి విడతల వారిగా సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications