ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకునే యత్నం: ఎంపీ వివేక్

కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేయని నేతలపై ప్రజలు తిరగబడాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకు రావడానికే రహదారుల దిగ్బంధం చేస్తున్నామన్నారు. సకల జనుల సమ్మెకు తెలంగాణ ప్రజలంతా మద్దతు పలకాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శించే ముందు తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తమ విషయం ఆలోచించాలని సూచించారు.












Click it and Unblock the Notifications