మా పార్టీకి సొంత మీడియా వద్దు: ముఖ్యమంత్రి

ఏ ప్రతిక వాస్తవాలు రాస్తుందో, ఏ టీవీ చానెల్ నిజాయితీగా మాట్లాడుతోందో ప్రజలకు తెలుసునని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశాలాంధ్ర పేరు వింటుంటే మదిలో ఎదోలా ఉందని చెప్పారు. విశాలాంధ్ర ఎప్పటికీ విశాలాంధ్రగానే ఉండాలని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి విష్టు నివాసం అతిథి గృహాన్ని, రుయా ఆస్పత్రిలో చిన్నపిల్లల క్యాన్సెర్ విభాగాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications