సిబిఐకి చిక్కిన గాలి జనార్ధన్ రెడ్డి పిఏ?

అయితే నోటీసులు పంపినప్పటి నుండే గాలి పిఏ ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. సదరు పిఏ తొలుత బ్రాహ్మణిలో పని చేసి తర్వాత్తర్వాత గాలి వద్ద పిఏగా చేరారు. ఆ సమయంలో ఈయన స్థాపించిన ఓ సంస్థలో గాలి సతీమణి అరుణ భాగస్వామి అయ్యారట. ఆ తర్వాత గాలితో సదరు పిఏకి సంబంధాలు పెరిగాయని సమాచారం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాల కారణంగా సదరు పిఏను పట్టుకోవడం కోసం సిబిఐ చాలా రోజులుగా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి ఎట్టకేలకు దొరికి పోయాడట.












Click it and Unblock the Notifications