సమ్మె సెగ: తలొగ్గి లేచిపోయిన మంత్రి శ్రీధర్ బాబు

అంతకుముందు ప్రెస్ మీట్ ప్రారంభ సమయంలో వారు అడ్డుకున్న సమయంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రావాలనే ఆకాంక్ష తమకూ ఉందన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ప్రక్రియ కొనసాగుతోందనన్నారు. కేంద్రం చర్చలు జరుపుతోందన్నారు. తెలంగాణపై రాజీ సమస్యే లదేన్నారు. మా కమిట్ మెంటును ఎవరూ శంకించవద్దన్నారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువిచ్చామన్నారు. కాగా హైకోర్టు ఎదుట తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాపిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications