27 నుండి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లే: ట్రాయ్

మొబైల్ మార్కెట్లోకి కొత్తగా ఈ రూల్‌ని తీసుకొని రావడంతో కస్టమర్స్‌కి అవాంఛిత కమ్యూనికేషన్‌ను నివారించవచ్చునని తెలిపింది. అయితే దివాళి, ఈద్‌వంటి పండుగల రోజుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని వివరించింది. భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తే, అప్పుడు ఆలోచిస్తామని పేర్కొంది. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లను మాత్రమే అనుమతించడం సాధారణ వినియోగదారుని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, ఈ నిబంధనపై పునరాలోచించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రాయ్‌కు ఇటీవలే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications