ఎసిబి విచారణ, ఎస్సై కుమారుడి ఆత్మహత్య

అయితే ఎసిబి అధికారులు తనను అనవసరంగా విచారిస్తున్నారని, తన తండ్రిని లంచావతారం అని అంటున్నారని మనస్థాపం చెందిన రాజీవ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే రాజీవ్‌ను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రాజీవ్‌ను శ్రీ వెంకటేశ్వర మెడికల్ ఇన్ట్సిట్యూట్(స్విమ్స్)కు తరలించారు. చికిత్స పొందుతున్న రాజీవ్ మంగళవారం మృతి చెందారు. తన తనయుడిని ఎసిబి అధికారులు మానసికంగా హింసించడం వల్లనే మృతి చెందాడని తండ్రి రామచంద్రయ్య ఆరోపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications