రాసలీలల కథనం: రాధాకృష్ణపై హైకోర్టుకు అంబటి

ఎబిఎన్ చానెల్ తీరుపై విచారణ జరిపేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లను ఆదేశించాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, హోం శాఖ కార్యదర్శి, హైదరాబాదు పోలీసు కమిషనర్‌లను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.












Click it and Unblock the Notifications