శాంతి భద్రతలపై రాజీ వద్దు: డిజిపితో సిఎం కిరణ్

రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించమని ఆజ్ఞాపించారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారున్నారని వారందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణేతరులకూ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications