కోర్టులో భంగపాటు, జైలులోనే గాలి జనార్దన్ రెడ్డి

గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమ మైనింగ్ గనుల కేసుకు సంబంధించి సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు మధ్యంత నివేదికను సమర్పించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈ మేరకు 65 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు. అలాగే కేసు దర్యాప్తునకు మరింత దర్యప్తుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదిలా ఉంటే, వైపెస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం కూడా జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయసాయిరెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications