రాహుల్‌తో త్వరలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల భేటీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే కాకుండా తెలంగాణలోని ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా రాహుల్ గాంధీని కలిసే ప్రతినిధి బృందంలో ఉంటారు. ఢిల్లీ, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని తెలంగాణ విద్యార్థులు కూడా ఆయనను ఈ నెలలో కలుస్తారు. తెలంగాణ అంశాన్ని రాహుల్ గాంధీకి వివరించాలనే ఉద్దేశంతోనే ఈ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications