తెలంగాణ పరిష్కారమవుతుంది: దగ్గుపాటి పురంధేశ్వరి

తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వేరుగా అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నా తాము రాజీనామా చేసేది లేదని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకాశం జిల్లా ఎర్రగొల్లపాలెంలో అక్టోబర్ 2వ తేదిన ఇందిర జలప్రభను ప్రారంభిస్తారని చెప్పారు. జలప్రభతో అన్ని ప్రాంతాలకు సాగు నీరు అందుతుందన్నారు. జలప్రభ ద్వారా తెలంగాణలో సుమారు ఐదు లక్షల ఎకరాల వ్యవసాయం సాగులోకి వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications