బతికే కంటి చనిపోవడం మేలు: మంత్రులపై జూపల్లి

ద్రోహులను ముద్రపడ్డ తర్వాత వారికి ఒక్క నిమిషం కూడా పదవులలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ తెలంగాణకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తెలంగాణ అంశంపై అధిష్టానం చెప్పినట్లు వినాలని, ఇప్పటి వరకు తాము చేసింది తప్పు అని ఒప్పుకుంటే సకల జనుల సమ్మె విరమించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications