టిఆర్ఎస్‌తో కలవకుంటే తెలంగాణ వచ్చేది: శంకర రావు

సకల జనుల సమ్మె కారణంగా రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతోందన్నారు. పంట వేసిన రైతులకు విద్యుత్ అందకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలన్నారు. రైతులకు విద్యుత్ అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. ఎంత ధరైనా చెల్లించి విద్యుత్ కొని అందించాలన్నారు. జల విద్యుత్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొరతకు సమ్మెను సాకుగా చూపే ప్రయత్నాలు చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications