కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం: అన్నా

లోక్‌పాల్ బిల్లును శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించకపోతే ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తాను దీక్ష చేపడతానని ఆయన అన్నారు. తమకు దేశ ప్రజల మద్దతు ఉందని, బిజెపితో పాటు పలు పార్టీలు తమను బలపరుస్తున్నాయని, కాంగ్రెసు మాత్రమే మద్దతు తెలపడం లేదని ఆయన అన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో జన లోక్‌పాల్ బిల్లును ఆమోదించకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications