సోమాలి రాజధానిలో భారీ పేలుడు, 65 మంది మృతి

పేలుడులో మరణించినవారి 65 మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడ్డారు. శరీరాలకు మంటలు అంటుకున్న ప్రజలు భయంతో పరుగెత్తారు. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తమ లక్ష్యం మంత్రులేనని ఆల్ షబాబ్ చెప్పింది. బాంబులతో కూడిన ట్రక్ గేటు వద్ద పేలింది.












Click it and Unblock the Notifications