విశాఖ పాస్‌పోర్టు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

వెంటనే పాసుపోర్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాసుపోర్టు కార్యాలయానికి చేరుకున్న ప్రజలు విశాఖ నుండి వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించారు. టైర్లకు నిప్పు పెట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా విశాఖపట్నం పాసుపోర్టు కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల ప్రజలు దరఖాస్తు చేసుకుంటారు.












Click it and Unblock the Notifications