గవర్నర్‌కు ఢిల్లీ పిలుపు, తాజా పరిస్థితిపై ఆరా

కాగా, తెలంగాణపైన చర్చించడానికి కాంగ్రెసు కోర్ కమిటీ మరోసారి సమావేశమవుతోంది. తెలంగాణపై నవంబర్ మొదటి వారంలో ఓ ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు ఎఐసిసి వర్గాలంటున్నాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో దసరా తర్వాత కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశంలో, యుపిఎ భాగస్వామ్య పక్షాల సమావేశంలోచర్చించిన నవంబర్ మొదటివారంలో ఓ ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications