జగన్ కోసం జైలులో బిర్యానీ తయారవుతోంది: డిఎల్

తెలంగాణపై రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కర్నూలు జిల్లా శ్రీశైలం స్పందించారు. తెలంగాణ ఇవ్వడం సులభం కాదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం తగదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెసు అధిష్టానం రాయలసీమవారితో కూడా మాట్లాడాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications