తెలంగాణ రైల్ రోకో వాయిదా, తేదీల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పోలీసులు రెచ్చగొట్టినా తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి 1350 మెగావాట్ల విద్యుత్తు ఇస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, దాన్ని సరిగా పంపిణీ చేస్తే రైతులకు ఏడు గంటలు విద్యుత్తు అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. పది, పదిహేను రోజుల్లో రైతుల పంటలు చేతికి వస్తాయని, అంత వరకు ఏడు గంటలు రైతులకు విద్యుత్తు అందించాలని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికులకు వేతనాలు ఇస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, మళ్లీ బొత్సతో మాట్లాడుతామని ఆయన అన్నారు.
సమ్మె విరమించి విధుల్లో చేరినవారికి మాత్రమే అడ్వాన్సులు చెల్లిస్తామని అంతకు ముందు ఆర్టీసి ఎండి ప్రసాదరావు చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో కార్మికులు సమ్మె చేయడం సరి కాదని, వారు పునరాలోచన చేసుకోవడం మంచిదని ఆయన అన్నారు. ఆర్టీసికి ఇప్పటికే 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications