గుండెలపై తుపాకి పెట్టి చర్చలా: మోత్కుపల్లి నర్సింహులు

అది కోర్ కమిటీ కాదు, బోర్ కమిటీ అని ఆయన కాంగ్రెసు కోర్ కమిటీ గురించి వ్యాఖ్యానించారు. కాంగ్రెసు కోర్ కమిటీ తెలంగాణపై చర్చించడం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారంపై చర్చలు జరపకుండా టీ, టిఫిన్లతోనే కోర్ కమిటీ సరిపుచ్చుతోందని ఆయన అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల వల్లనే తెలంగాణ వస్తుందనే భావన తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications