శివానీ భట్నాగర్ హత్య కేసులో ఆర్‌కె శర్మకు విముక్తి

నిందితులు ఆర్‌కె శర్మ, శ్రీ భగ్వాన్ శర్మ, సత్య ప్రకాష్‌లపై సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వారికి కోర్టు విముక్తి ప్రసాదించింది. తూర్పు ఢిల్లీలోని ఐపి ఎక్స్‌టెన్స్‌లో నవకుంజ్ ఆపార్టుమెంట్ ఫ్లాట్‌లో 1999 జనవరి 23వ తేదీన శివానీ భట్నాగర్ హత్యకు గురైంది. ఆర్‌కె శదర్మతో పాటు నలుగురిని కింది కోర్టు దోషులుగా నిర్ధారించింది. సహ నిందితుడు దేవ్ ప్రకాష్ శర్మ, వేద్ అలియాస్ కలును ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆర్‌కె శర్మతో పాటు నలుగురికి 2008 మార్చిలో జీవిత ఖైదు విధించింది.












Click it and Unblock the Notifications