తెలంగాణ ఎంపీల ప్రత్యక్ష యుద్ధం: రైలు రోకోలో నేతలు

నిజామాబాద్‌లో మధుయాష్కీ, గద్వాల్‌లో మందా జగన్నాథం, జమ్మికుంటలో పొన్నం ప్రభాకర్, వరంగల్‌లో రాజయ్య, నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొంటారు. మరోవైపు శుక్రవారం నుండి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో అనుకూలమైన వేదిక కోసం ఎంపీలు వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారు పన్నెండు మంది ప్రజాప్రతినిధులు దీక్షలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications