పార్టీ కోసం రంగంలోకి దిగిన వైయస్ జగన్

సమీక్షలలో ప్రధానం సభ్యత్వ నమోదు, కమిటీ నియామకాలపై దృష్టి సారించనున్నారు. స్థానికంగా ఉండే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమించాలని జిల్లా నాయకులకు సూచించనున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించనున్నారు. తెలంగాణ ప్రాంతంలో సభ్యత్వ నమోదు తక్కువగా ఉండటంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారట. జిల్లా సమీక్షల తర్వాత ఆయన గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications