తెలంగాణ వచ్చే సమస్యే లేదు: వీరశివా రెడ్డి

కాగా విశాఖపట్నంలో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమైక్యమా? ప్రత్యేకమా? అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో ప్రత్యేక తెలంగాణ ఎందుకు వద్దు, సమైక్యాంధ్ర ఎందుకు ఉండాలి అనే అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి పలు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ పుస్తకం విడుదల కార్యక్రమంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నేత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications