పోలీసు స్టేషన్ ముట్టడి, మహబూబాబాద్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తెలంగాణవాదులు ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో తెలంగాణలో రైళ్లు నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. లాఠీచార్జీలు చేస్తున్నారు. ఈ స్థితిలో రద్దు చేసిన కొన్ని రైళ్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పెద్దగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications