లక్డీకా పూల్ రైల్వే స్టేషన్‌లో రాములమ్మ అరెస్టు

కాగా, మౌలాలి రైల్వే స్టేషన్‌లను గాయకురాలు విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు లేని పాలనను ముఖ్యమంత్రి, డిజిపి కోరుకుంటున్నారని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. అరెస్టులతో తెలంగాణవాదులను రెచ్చగొట్టవద్దని ఆయన పోలీసులను కోరారు. ఫిష్ ప్లేట్లను పోలీసులే తొగిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications