ఉమ్మెస్తే మన మీదే: కెసిఆర్‌పై తులసి రెడ్డి ధ్వజం

ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీనుడన్న భాజపా అగ్రనేత అద్వానీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భాజపాలో ప్రస్తుతం ఆయనే బలహీనుడన్నారు. కెసిఆర్, కోదండరాం తమ వ్యక్తిగత అజెండాలను తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్ రావు విమర్శించారు. తెలంగాణ, ఉద్యోగుల పేరుతో కోదండరాం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు ప్రజలపై రుద్దడం సరికాదన్నారు. వారి వైఖరి మార్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications