సిఎం సభలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాపు విమర్శ

అయితే కాపు వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అదే స్థాయిలో తిప్పి కొట్టారు. రోడ్లు పాడవడానికి ఓబుళాపురం మైనింగ్ వాహనాలు తిరగడమే కారణమని కాపు వ్యాఖ్యలపై తిప్పి కొట్టారు. ఇదే విషయాన్ని వేణుగోపాల్ రెడ్డి సిఎంకు చెప్పారు. ఓఎంసి నుండి లారీలు పెద్ద ఎత్తున వెళుతుంటాయని దీంతోనే రోడ్లు పూర్తిగా పాడయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications