సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తా: లోక్‌సత్తా జెపి

పోలవరం ప్రాజెక్టు విషయాన్ని రాజకీయ పార్టీలో తమ తమ పార్టీల ప్రయోజనాల కోసం వివాస్పదం చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో కొన్ని అంశాలను రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. లోక్ సత్తా పార్టీకి ఎవరూ వారసులు ఉండరన్నారు. సమర్థవంతమైన వారే నేతలు అవుతారని చెప్పారు.












Click it and Unblock the Notifications