తెలంగాణ అంశంపై నాకు తెలియదు: ప్రణబ్ ముఖర్జీ

కిరణ్ ప్రణబ్‌తో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కీలక సమాలోచనలు జరిపినట్లుగా సమాచారం. కొద్ది రోజుల కిందట ప్రణబ్ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ సభ్యులను ముఖ్యమంత్రి కిరణ్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దాల్సిందిగా వారు ఆయనకు సూచించారు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం పిలుపు అందుకున్న ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఢిల్లీ వెళ్లారు.












Click it and Unblock the Notifications