తెలంగాణలో సమైక్యాంధ్ర ఆట పాట: వంగపండు

కాగా వంగపండు సమైక్యాంధ్రకు అనుకూలంగా పాటలు పాడి అక్కడ అందరినీ అలరించారు. ఆయన పాటలకు విద్యార్థులు కూడా చిందేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాంపై, కేంద్రం తీరుపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతున్నట్టు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని పదమూడి జిల్లాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications