తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తా: స్వామి గౌడ్

తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయనాయకులకు అండగా నిలబడాలనే తాము సమ్మె చేపట్టామని, ఉద్యమంలో ఉద్యోగులది ఉడత సాయమేనని చెప్పారు. ప్రపంచ పోరాటాల్లో ఇలాంటి ఉద్యమం ఎక్కడ కనిపించదని, ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని స్వామిగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications