జగన్ వెళ్లాడు సిబిఐ వచ్చింది, ఆరో రోజూ మదింపు

కాగా గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ బుధవారం దీపావళి పండుగ కావడంతో తన పర్యటనను ఒకరోజు వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి గురువారం ఉదయం తన ఓదార్పు కోసం గుంటూరు బయలు దేరి వెళ్లారు. ఆయన అలా వెళ్లగానే సిబిఐ అధికారులు ఆస్తుల మదింపు కోసం ఇలా వచ్చారు.












Click it and Unblock the Notifications