మంత్రి శంకరరావుపై విచారణ చేపట్టిన లోకాయుక్త

తన మాట వినడం లేదనే కారణంతో తహశీల్దార్‌ను బదిలీ చేయాలని శంకరరావు జిల్లా కలెక్టర్‌పై, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తాకథనాల ఆధారంగా లోకాయుక్త శంకరరావుపై విచారణ చేపట్టింది. అధికారుల సాధారణ విధుల్లో జోక్యం చేసుకుంటూ మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై లోకాయుక్త సుమోటా విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications