ప్రముఖ సాహితీవేత్త అవసరాల రామకృష్ణా రావు మృతి

అత్యంత ప్రాచుర్యం పొందిన చందమామ తొలి సంచికలో అవసరాల రామకృష్ణా రావు కథ అచ్చయింది. తన పదడహారేళ్ల వయస్సులో ఆయన 1947లో పొట్టి పిచిక కథ రాశారు. అమ్మ చెప్పిన కథను, అందరికీ తెలిసిన కథను ఆయన తనదైన శైలిలో అక్షరీకరించి, చందమామకు పంపించారు. దాన్ని చందమామ అలాగే అచ్చేసింది. అవసరాల రామకృష్ణారావు మృతికి సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications