టిఆర్ఎస్‌పై శ్రీధర్ బాబు గుర్రు, ఎమ్మెల్యేలకు సలహా

కాగా రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ, స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆదివారం టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వారు గులాబీ కండువ వేసుకోవడంపై కాంగ్రెసు నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే వారు పార్టీ మారారాని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, వాళ్లు తొందర పడ్డారని సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు.












Click it and Unblock the Notifications