మళ్లీ పెట్రో మంట, పెట్రోల్ ధర పెంపు యోచన

ఈ రోజు నుంచి పెట్రోల్‌పై నష్టాలు వస్తాయని, దాన్ని అధిగమించడానికి తాము పెట్రోల్ ధర పెంచాల్సి వస్తోందని హెచ్‌పిసిఎల్ డైరెక్టర్ (ఆర్థిక) బి. ముఖర్జీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 108 అమెరికా డాలర్లు పలుకుతోందని, డాలరు విలువ రూ. 46.50 పైసలకు పడిపోయిందని, ఇది మూడు నెలల క్రితం 49 రూపాయలు ఉందని ఆయన అన్నారు. లీటరు పెట్రోల్‌పై ఇప్పుడు రూ. 1.50పైసలు నష్టం వస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications