తెలంగాణ కోసం నా ప్రాణాలు ఇస్తా: కోమటిరెడ్డి

ఒకరిద్దరు నేతలు రానంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకుందన్నారు. నేతలంతా స్వచ్ఛందంగానే తన వద్దకు వస్తున్నారన్నారు. త్వరలో తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఉద్యమంలోకి వస్తారని ఆకాంక్షించారు. దీక్షతోనైనా కేంద్రం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించి త్వరలో తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాంధేయ మార్గంలో చేస్తున్న తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.












Click it and Unblock the Notifications