కనిమొళి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు

తన బెయిల్ దరఖాస్తుపై న్యాయమూర్తి నిర్ణయాన్ని వినడానికి కనిమొళి గురువారం ఉదయం తీహార్ జైలు నుంచి పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి నిర్ణయం వినడానికి సినీ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ, డిఎంకె నేత టిఆర్ బాలు కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి శుభవార్త వస్తుందని వేచి చూసిన డిఎంకె కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.












Click it and Unblock the Notifications