చిరంజీవి అభిమానులకు తిరుపతిలో అవమానం

కాగా ముఖ్యమంత్రి కిరణ్ శుక్రవారం తిరుపతిలో మీసేవను ప్రారంభించనున్నారు. మీసేవ ద్వారా నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలు ఆడంగల్, రిజిస్ట్రేషన్ తదితర 12 రకాల పత్రాల కోసం ప్రభుత్వంలోని వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకేచోట పొందేలా ప్రభుత్వం కొత్తగా పథకానికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు గవర్నర్ నరసింహన్ జన్మదినం సందర్భంగా కిరణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి బేగంపేట విమానాశ్రయం నుండి తిరుపతి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications