గాలి భార్య కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిబిఐ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) గత నెలలో ఎఫ్ఐర్ దాఖలు చేసిన నెల రోజులు తర్వాత అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గనుల అక్రమ తవ్వకాలపై సెప్టెంబర్ మొదటివారంలో సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గాలి జనార్దన్ రెడ్డిని, బివి శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వాళ్లు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. తాజా సంఘటన గాలి జనార్దన్ రెడ్డికి మరో దెబ్బ.












Click it and Unblock the Notifications