ఆయుర్వేదిక్ వర్సిటీ ఫైనలియర్ విద్యార్థిని అదృశ్యం

కాగా వరంగల్ జిల్లాలో ఓ వికలాంగురాలిపై కొందరు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వికలాంగురాలు మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) హాస్పిటల్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నిందితుల డిఎన్ఏ పరీక్షలకు కలెక్టర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications