తెలంగాణపై కొత్త వేషాలు వేస్తే ఊరుకోం: బాపూజీ

ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనలకే విలువ లేదని, కమిటీల ప్రకటనలకు విలువ ఏం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై ఈ నెల 22వ తేదీన రామ్ లీలా మైదానం నుంచి పార్లమెంటు వరకు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications